జపాన్‌లోనే ఈస్పెషల్ బీరు దొరుకుతుంది. ఈ బీరును తైవాన్‌లో ఉండే మగ బొద్దింకలతో తయారు చేస్తారు. ఈ బొద్దింకలను నీళ్లలో కొన్ని రోజుల పాటు ఉడికించి వాటి నుంచి వచ్చే రసంతో బీరును తయారు చేస్తారు. ఈ తైవాన్ మగ బొద్దింకలను తింటే ఆరోగ్యంగా ఉంటారని.. ఎక్కువ కాలం జీవిస్తారని జపనీయులు నమ్ముతారు. అందుకే.. ఆ బొద్దింకలతో బీరు తయారు చేస్తుండటంతో ఆ బీరుకు జపాన్‌లో ఫుల్ గిరాకీ వస్తోంది.