బెన్ స్టోక్స్ కు తీవ్ర గాయం.. చేతి కర్రల సాయంతో నడక

52చూసినవారు
బెన్ స్టోక్స్ కు తీవ్ర గాయం.. చేతి కర్రల సాయంతో నడక
'హండ్రెడ్' టోర్నీలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. నార్తర్న్ సూపర్ ఛార్జర్ కు ఆడుతున్న అతను మాంచెస్టర్ తో మ్యాచ్ లో పరుగు తీస్తూ కీపర్ ను ఢీకొట్టారు. దీంతో చీలమండ దెబ్బతింది. దీంతో అతనిని మరో ఇద్దరు గ్రౌండు నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతం చేతికర్రల సాయంతో స్టోక్స్ నడుస్తున్నారు. దీంతో వచ్చే వారం శ్రీలంకతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కు దూరమయ్యే అవకాశం కన్పిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్