అల్లం టీ తాగితే కలిగే లాభాలివే

69చూసినవారు
అల్లం టీ తాగితే కలిగే లాభాలివే
తరచూ అల్లం టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక కప్పు అల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. అల్లం టీ ని రోజూ తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమా, దగ్గులకు చెక్ పెట్టొచ్చు. అల్లం టీ వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. అల్లంలో ఉండే ఖనిజ లవణాలు గుండెకు మేలు చేస్తాయి. మహిళల్లో నెలసరి సమస్యలూ అదుపులోకి వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్