VIDEO:గాలిపటంతో పాటు ఎగిరిపోయిన చిన్నారి

77చూసినవారు
చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇదే కోవలో కొందరు గాలిపటడం ఎగురవేస్తుండగా అనూహ్య ఘటన జరిగింది. గాలిపటంతో పాటు 3 ఏళ్ల చిన్నారి గాల్లోకి ఎగిరిపోయింది. కొద్ది సేపటికి సురక్షితంగా బాలిక కింద పడింది. ఈ ఘటన 2020లో తైవాన్‌లో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్