కుటుంబ సారథిగా అమ్మ కృషి

84చూసినవారు
కుటుంబ సారథిగా అమ్మ కృషి
అమ్మ తన త్యాగపు పునాదులపై మన బ్రతుకు సౌదాన్ని నిర్మిస్తుంది. అన్ని బంధాలకు వారధిగా కుటుంబ వ్వవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అమ్మ ప్రేమ అనంతం. ఎన్ని బాధ్యతలు ఉన్నా తప్పున చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం అమ్మ ఎంతో కృషి చేస్తుంది.. కుటుంబ వారధిగా, సారథిగా తల్లి వ్యవహరిస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్