నటి హేమను విచారిస్తున్న బెంగళూరు పోలీసులు

53చూసినవారు
నటి హేమను విచారిస్తున్న బెంగళూరు పోలీసులు
రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సినీనటి హేమను బెంగళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగాలతో ఆమెను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం ఆనేకల్ కోర్టులో హాజరుపర్చారు. ఆమెను ఒక రోజు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. ఇవాళ సాయంత్రం ఆమెను తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్