చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్?

585చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్?
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక కోసం అమరావతిలోని పలు ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాయపూడిలో ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 50 లారీల్లో సామాగ్రి సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్