డ్రింక్స్ బాయ్‌గా మారిన పాట్ కమిన్స్!

65చూసినవారు
డ్రింక్స్ బాయ్‌గా మారిన పాట్ కమిన్స్!
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతోన్న ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్ పాట్ కమిన్స్ డ్రింక్స్ బాయ్‌గా కనిపించారు. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా తమ ప్లేయర్లకు డ్రింక్స్ అందించేందుకు ఆయన స్టేడియంలో పరిగెత్తారు. ఈ ఫొటోను ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్, డబ్ల్యూటీసీ విజేత, అత్యంత విజయవంతమైన కెప్టెన్ కమిన్స్ ఆటగాళ్లకు పానీయాలు అందించారని అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్