అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన భట్టి

66చూసినవారు
అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తూనే ఉన్నామని Dy. CM భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగులకు ఏదో తీరుగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో 92 మంది అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ గా, అలాగే తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థలో 20 మంది అభ్యర్థులకు భట్టి నియామక పత్రాలను అందజేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్