భీమిలి పోలీసులను ఆశ్రయించిన యువకుడు

70చూసినవారు
భీమిలి పోలీసులను ఆశ్రయించిన యువకుడు
జెమీమా ఇంటి నుంచి యువకుడు ఒక­సారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరు­లతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా చనిపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్