BIG ALERT: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

55చూసినవారు
BIG ALERT: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు
తెలంగాణలో 5 రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్