BIG BREAKING: ఈటల రాజేందర్ గెలుపు

10777చూసినవారు
BIG BREAKING: ఈటల రాజేందర్ గెలుపు
TG: మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఆయనకు 3.50లక్షల ఓట్లకుపైగా మెజారిటీ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేశారు.

సంబంధిత పోస్ట్