BIG BREAKING: ప్ర‌ధాని మోదీ ఘ‌న విజ‌యం

27394చూసినవారు
BIG BREAKING: ప్ర‌ధాని మోదీ ఘ‌న విజ‌యం
వార‌ణాసి పార్ల‌మెంట్ స్ధానం నుండి పోటీ చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఘ‌న విజ‌యం సాధించారు. ల‌క్షా 52 వేల మోజారిటీతో మోదీ గెలుపొందారు. మ‌రోవైపు స్ప‌ష్ట‌మైన మెజారిటీ దిశ‌గా దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్ధులు ఆధిక్యంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్