బీఆర్ఎస్ కు బిగ్ షాక్

80చూసినవారు
బీఆర్ఎస్ కు బిగ్ షాక్
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్