అమెరికాలో పెను తుపాను (వీడియో)

53చూసినవారు
అమెరికాను పెను తుపాను అతలాకుతలం చేసింది. అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ను భారీ తుపాను వణికించింది. ఈ తుపాన్ కారణంగా నలుగురు మృతి చెందగా.. 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వరద నీటితో పలు వీధులు, కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. తుపానుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్