నలుపు రంగులో అపాచీ ఆర్‌టీఆర్ 160
By vijay 62చూసినవారుటీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్‌టీఆర్’ బైక్‌లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. TVS అపాచీ ఆర్‌టీఆర్ 160 కొత్త శ్రేణి మోటర్‌సైకిళ్లు రూ.1,09,990, TVS అపాచీ ఆర్‌టీఆర్ 160.. 4 వాల్వ్ రూ.1,19,990 (ఎక్స్‌షోరూం, చెన్నై) ధరల్లో లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. తాజాగా తీసుకొచ్చిన బ్లాక్ ఎడిషన్ స్పోర్టియర్, బోల్డర్ రూపుతో వినియోగదార్లను మరింతగా ఆకర్షిస్తుందని TVS మోటార్ హెడ్ విమల్ సంబ్లీ తెలిపారు.