ఈ లక్షణాలు కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు

581చూసినవారు
ఈ లక్షణాలు కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు
కడుపు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కడుపులో తీవ్రమైన నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా కడుపు ఎగువ భాగంలో నొప్పితో పాటు వాపు ఉంటే జాగ్రత్త పడాలి. పొట్ట ఎప్పుడూ ఉబ్బినట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇక కడుపు క్యాన్సర్‌లో కనిపించే ప్రాథమిక లక్షణాల్లో మలం నుంచి రక్తం పడడం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్