ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

76చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐడీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు తేల్చారు. దీంతో కోర్టులో మెమోలు దాఖలు చేశారు. హార్డ్ డిస్క్ లు, రికార్డుల ధ్వంసానికి ప్రభాకర్ రావే కుట్రదారుడని గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్