హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ

1832చూసినవారు
హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ రతిర రోజ్ బంపర్ఆఫర్ కొట్టేసింది. ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించిన ఈ భామ.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీకి దర్శకుడు కె.రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో రతిక లీడ్ రోల్‌లో నటించే అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్