లారీని ఢీకొట్టిన బైకర్ మృతి (వీడియో)

580చూసినవారు
తమిళనాడులోని తిరుక్కోలై ప్రాంతంలో ఆదివారం అనూహ్య ప్రమాదం జరిగింది. తిరువారూరు జిల్లా లక్ష్మణగుడి ప్రాంతానికి చెందిన పృథ్వీరాజ్ (21) అనే యువకుడు బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్ కోసం బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించాడు. అయితే వేగంగా వెళ్లి లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో పృథ్వీ స్పాట్‌లోనే చనిపోయాడు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్