CA: ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ ధ్రువీకరణను ఎన్ని మెట్రో, రైల్వేస్టేషన్లు పొందాయి?

62చూసినవారు
CA: ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ ధ్రువీకరణను ఎన్ని మెట్రో, రైల్వేస్టేషన్లు పొందాయి?
ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చేపట్టిన ఈట్ రైట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా 2024, ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా 150 రైల్వే స్టేషన్లు ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ ధ్రువీకరణను పొందాయి. మరో 6 మెట్రో రైల్వేస్టేషన్లు కూడా ఇందులో చేరాయి.

సంబంధిత పోస్ట్