అడవి జంతువు ఢీ.. బైకర్ మృతి (వీడియో)

553చూసినవారు
యూపీలోని అయోధ్య జిల్లాలో తాజాగా విషాద ఘటన జరిగింది. ఇనాయత్ నగర్ ఠాణా పరిధి మితే గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ బైకర్ ఊహంచని రీతిలో చనిపోయాడు. బైక్‌పై వెళ్తున్న ముఖేష్ పాండే (28)ను రోడ్డు దాటుతున్న అడవి జంతువు నీలగై (Blue Cow) ఢీకొంది. దీంతో ముఖేష్ ఎగిరి చాలా దూరంలో పడ్డాడు. నీలగై కొమ్ములు గుచ్చుకోవడంతో ముఖేష్ స్పాట్‌లోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్