బయోచార్ కంపోస్టు తయారీ విధానం

71చూసినవారు
బయోచార్ కంపోస్టు తయారీ విధానం
బయోచార్(పొడిగా ఉండే కట్టె బొగ్గు).. దీన్ని బయోచార్ కంపోస్టుగా తయారు చేసుకుని పొలాల్లో వేస్తే దిగుబడిలో సత్ఫలితాలను పొందవచ్చు. మాగిన పశువుల ఎరువు/వర్మీ కంపోస్టు/ బయోగ్యాస్ స్లర్రీ/జీవామృతం/పంచగవ్య వంటి ఏదైనా సేంద్రియ ఘన/ద్రవ రూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్‌ను సమపాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పాలి. ఇలా 15 రోజులు చేస్తే బయోచార్ కంపోస్టు సిద్ధమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్