బర్త్ డే స్పెషల్.. వరుణ్ తేజ్ భారీ కటౌట్ ఏర్పాటు

4312చూసినవారు
బర్త్ డే స్పెషల్.. వరుణ్ తేజ్ భారీ కటౌట్ ఏర్పాటు
మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటూ.. వరుణ్ తేజ్ భారీ కట్ అవుట్‌ను ఏర్పాటు చేశారు. వరుణ్ తేజ్ నటించిన కొత్త సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ పోస్టర్‌నే దాదాపు 126 అడుగుల కట్ అవుట్‌ని సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కట్ అవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఫిబ్రవరి 16న 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా విడుదల కాబోతుంది.

సంబంధిత పోస్ట్