ఢిల్లీలో బీజేపీ ఆందోళన (వీడియో)

81చూసినవారు
మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ తన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఇవాళ బీజేపీ శ్రేణులు ఢిల్లీలో నిరసనకు దిగాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ కూడా ఉన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అరెస్టైనా సీఎం పదవికి రాజీనామా చేయకుండా ఈడీ కస్టడీ నుంచే సీఎంగా ఆదేశాలు ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్