తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

77చూసినవారు
తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెరో స్థానంలో కొనసాగుతున్నారు. మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అటు నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అలాగే, మెదక్ లో బీఆర్ఎస్, హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది.

సంబంధిత పోస్ట్