రెండు జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

1091చూసినవారు
రెండు జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఢీలా పడింది. కొన్ని జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేదు. పార్వతీపురం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది.

సంబంధిత పోస్ట్