బీజేపీ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి

71చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి
కర్ణాటక రాష్ట్రం రాజరాజేశ్వరి నగర్ బీజేపీ మ్మెల్యే మునిరత్నపై కోడిగుడ్ల దాడి జరిగింది. బుధవారం లక్ష్మీ నగర్‌లో నిర్వహించిన వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్లు విసిరారు. పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు పలు వైద్య పరీక్షలు జరిపారు. కాగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆయన తమ్ముడు నన్ను చంపడానికి కుట్ర పన్నారని మునిరత్న ఆరోపించారు.

సంబంధిత పోస్ట్