బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టాలి: సీఎం రేవంత్

50చూసినవారు
బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టాలి: సీఎం రేవంత్
తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని.. అందుకే ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని సీఎం రేవంత్ అన్నారు. పటాన్ చెరులో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రేవంత్ రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్