నాలుగు శాఖలను అట్టిపెట్టుకోనున్న BJP?

78చూసినవారు
నాలుగు శాఖలను అట్టిపెట్టుకోనున్న BJP?
కేంద్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి వర్గ కూర్పులో భాగంగా నాలుగు మంత్రిత్వ శాఖలను బీజేపీనే అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో హోంశాఖ, రక్షణశాఖ, ఆర్థికశాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలను తీసుకోవాలని చూస్తోందట. నితీశ్ నేతృత్వంలోని JD(U) రైల్వేను టార్గెట్ చేసిందట. కీలక శాఖల్లో సహాయ మంత్రి పదవులను కూటమిలోని ఇతర పార్టీలకు ఇవ్వాలని యోచిస్తోందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్