అఖండ 2లో బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ నటుడు?

67చూసినవారు
అఖండ 2లో బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ నటుడు?
‘అఖండ 2’ స్క్రిప్ట్‌ పనుల్లో బోయపాటి బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా కథ పూర్తి శైవత్వం నేపథ్యంలో సాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో విలన్‌ పాత్ర అత్యంత శక్తిమంతంగా రాసుకున్నారట బోయపాటి. ఆ పాత్రకోసం బాబీడియోల్‌, సంజయ్‌దత్‌లను కూడా కలిశారట. అయితే..ఈ పాత్రకొసం సంజయ్‌దత్‌ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. దక్షిణభారత దేశంలో శైవం ఎంత బలీయంగా ఉంటుందో అనేది ఈ కథలో వివరించనున్నారట బోయపాటి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్