బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యూదవ్ ఓ పాత్రికేయుడిపై ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కామిక్ టైమింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్ ఇటీవలే విడుదలైన కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ చిత్రం 'భూల్ భులియా 3'లో కూడా నటించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా పాలియా టౌన్లో ఆయనను దీపావళి గురించి ఓ ప్రాతికేయుడు ప్రశ్నించగా కోపంతో ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు.