రోజుకో బెల్లం ముక్క తింటే ఇన్ని లాభాలా..

69చూసినవారు
రోజుకో బెల్లం ముక్క తింటే ఇన్ని లాభాలా..
జీర్ణ సంబంధిత సమస్యల నుంచి నెలసరి నొప్పుల వరకూ అన్నింటినీ చిటికెలో మాయం చేయాలంటే బెల్లం తినాల్సిందే. ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రొటీన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు బెల్లంతో చేకూరతాయి. బీపీని అదుపు చేయడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గించడం ఇలా బెల్లం చేసే మేలు ఎన్నో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్