బాలీవుడ్ నటి కంగనాకు కోర్టులో చుక్కెదురు

1565చూసినవారు
బాలీవుడ్ నటి కంగనాకు కోర్టులో చుక్కెదురు
బాలీవుడ్ నటి కంగనా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఆమె గురించి చర్చనీయంశంగా మారింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సినీగేయ రచయిత జావెద్ అక్తర్ తనపై వేసిన పరువునష్టం కేసులో విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ తో పాటు క్రాస్ కేసులను కూడా వీటితో కలపాలని కోరుతూ కంగనా చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్