కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ(వీడియో)

61చూసినవారు
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేస్తున్నారు. ఈ వేదికపై నటి ఊర్వశి రౌతేలా మెరిసింది. కస్టమ్‌ మేడ్‌ గౌనులో హొయలు పోతూ అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఊర్వశి తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్