విమానానికి బాంబు బెదిరింపు

50చూసినవారు
విమానానికి బాంబు బెదిరింపు
కాలికట్ ఎయిర్‌పోర్ట్ నుంచి షార్జాకు వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. బాంబు స్క్వాడ్ హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు చేరుకుని తనిఖీలు చేపట్టింది. ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సిన విమానాన్ని సాయంత్రం 5 గంటలకు షెడ్యూల్ చేశారు. విమానంలోని ప్రయాణికుల సీటుపై బాంబు అని రాసి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్