రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న 'బొమ్మరిల్లు'

54చూసినవారు
రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న 'బొమ్మరిల్లు'
సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బొమ్మరిల్లు’ సెప్టెంబర్ 21న రీ-రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘బొమ్మరిల్లు’ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా టికెట్లు బుకింగ్ ఓపెన్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తిని చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్