అక్షయ్ కుమార్ హీరోగా, మమిత బైజు, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘డియర్ కృష్ణ’. పీఎన్ బాలరామ్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మొదటి వంద టికెట్ల బుకింగ్‌లో నుంచి ఒక టికెట్‌ను ఎంపిక చేసి దాన్ని కొన్న వ్యక్తికి రూ.10 వేలు ఇస్తాం’ అని చిత్రవర్గాలు తెలిపాయి.