సరిహద్దులో తనిఖీలు ముమ్మరం: అసోం సీఎం

81చూసినవారు
సరిహద్దులో తనిఖీలు ముమ్మరం: అసోం సీఎం
బంగ్లాదేశ్‌లో హింస నేపథ్యంలో ఇండో-బంగ్లాదేశ్‌ సరిహద్దులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. దేశంలోకి ఏ ఒక్కరూ రాకుండా ఇండో-బంగ్లా సరిహద్దుల్లో పహారా ముమ్మరం చేయాలని చెప్పారు. కేంద్రం సూచనలతో బంగ్లా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, సరైన పాస్‌పోర్టులు, వీసాలు, దేశ పౌరులు మినహా ఎవరినీ మన దేశంలోకి అనుమతించడం లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్