అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగం: భట్టి విక్రమార్క

53చూసినవారు
అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగం: భట్టి విక్రమార్క
బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్ లో బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. 'వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర. అప్పు తీసుకోవడం అభివృద్ధిలో భాగం. వ్యవసాయం, ఫార్మా, స్థిరాస్తి రంగాలకు త్వరితగతిన రుణాలు ఇవ్వాలని కోరుతున్నా. వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్