పెళ్లిలో ప్రియుడి ఎంట్రీ.. చివరికి (వీడియో)

565చూసినవారు
ఎలాంటి ఆటంకాలు కాకుండా పెళ్లి పూర్తవ్వాలని వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఒక్కోసారి ఊహించని గొడవలు జరుగుతాయి. ఇదే కోవలో ఓ పెళ్లిలో వధువు మాజీ ప్రియుడు వచ్చాడు. వరమాల (జయమాల) సమయంలో స్టేజ్ ఎక్కి హంగామా సృష్టించాడు. వరుడితో ఆ యువకుడు గొడవ పడ్డాడు. వధువు మాత్రం సైలెంట్‌గా నిల్చుండిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్