షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

569చూసినవారు
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైరయ్యారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం తీరు దుర్మార్గం. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్‌లకు ఏముంది? వైసీపీకి మేలు చేయాలని నెలనెలా ఇంత మందిని పొట్టన పెట్టుకుంటారా?అని షర్మిల ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్