అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 60 అసెంబ్లీ స్థానాల్లో 31 మెజారిటీ మార్కును బీజేపీ గెలుచుకుంది; 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. దీంతో బీజేపీ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. NPP(2), PPA, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం సాధించారు. అరుణాచల్‌లో బీజేపీ ఇప్పటికే 10 స్థానాలను ఏకపక్షంగా గెలుచుకున్న విషయం తెలిసిందే.