BREAKING: రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

56చూసినవారు
BREAKING: రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేయనుంది. విద్యార్థులు బోర్డు అధికార వెబ్ సైట్ results.cgg.gov.in లో ఫలితాలు చూసుకోవచ్చు. >> SHARE IT

సంబంధిత పోస్ట్