BREAKING: మేనిఫెస్టో విడుదల

53చూసినవారు
BREAKING: మేనిఫెస్టో విడుదల
లోక్‌సభ ఎన్నికల కోసం బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌లతో పాటు ఎన్‌ఆర్‌సీలను బెంగాల్‌లో అమలు చేయబోమని తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత ఇల్లు, ఇంటి వద్దే రేషన్‌, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు లాంటి హామీలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్