బర్డ్‌ఫ్లూలోనే మరో వేరియంట్‌ హెచ్‌5ఎన్‌2

67చూసినవారు
బర్డ్‌ఫ్లూలోనే మరో వేరియంట్‌ హెచ్‌5ఎన్‌2
బర్డ్ ఫ్లూలోనే H5N2 అనే వైరస్ అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ పని చేస్తున్న కొంత మందికి ఇది సోకినట్లు నిర్ధారించుకున్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు నిర్ధరణ చేయలేదు. కాగా, ఈ వైరస్ కోళ్లకు అధికంగా వస్తుంది. ఇవి సోకిన కోళ్లు మరణిస్తాయి. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకినా కూడా మరణం సంభవించదని మొన్నటి వరకు వైద్యులు భావించారు. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా ఒక మనిషి మరణించాడు.

సంబంధిత పోస్ట్