పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిన వధూవరులు (వీడియో)

581చూసినవారు
తమిళనాడులో జరిగిన ఓ ఎంగేజ్‌మెంట్ వేడుక సందర్భంగా యువ జంట వేదిక మీదకు వచ్చి ఓ సినిమా పాటకు తమదైన శైలిలో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ పెద్దగా రాని వరుడు కూడా వధువుతో పోటీ చక్కగా డ్యాన్స్ చేశాడు. వధువు సిగ్గుపడుతూ, నవ్వుకుంటూనే వరుడితో కలిసి చిందులేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిగ్గు పడుతూనే వారు వేసిన డ్యాన్స్‌కు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

సంబంధిత పోస్ట్