విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో

108944చూసినవారు
భారీ భూకంపాలు, సునామీతో జపాన్ ప్రజలు క్షణం క్షణం భయంతో జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం అవుతుందోననే ఆందోళనతో ఉన్నారు. ఈ సమయంలో ఆ దేశంలో వాజిమా సిటీలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొన్ని ఇళ్లు కొండచరియల ధాటికి కొట్టుకుపోయాయి. చాలా మంది ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్