హోటల్‌లో మాజీ మోడల్ దారుణ హత్య (VIDEO)

637899చూసినవారు
గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా దారుణ హత్యకు గురైంది. మంగళవారం హోటల్ గది నుంచి ఆమె మృతదేహాన్ని ఇద్దరు లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక దివ్య 2016లో పోలీసుల ఫేక్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీకి మాజీ ప్రియురాలు. ఈ కేసులో పోలీసులకు మద్దతుగా ప్రధాన సాక్షిగా ఉండడంతో జైలు పాలైంది. 2023లోనే బెయిల్‌పై విడుదలైంది.

సంబంధిత పోస్ట్