నడిరోడ్డుపై మహిళను దారుణంగా కొట్టిన బావ (వీడియో)

32109చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డుపై ఓ మహిళను తన బావ జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు. ఓ పచ్చటి టేకు చెట్టును నరికివేయడానికి నిరాకరించినందుకు ఆ మహిళను కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు తన బావపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్